








రామ్ చరణ్ తేజ ఈ ఉగాది నాడు తన 24 వ జన్మ దినం జరుపుకుంటున్నాడు. ఈ ఉగాది అతనికి, ఆయన తండ్రి చిరంజీవికి ఎన్నో శుభాలు తెచ్చి పెట్టింది. గత వారం రామ్ చరణ్ ఒక సాఫ్ట్ డ్రింక్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. నేడు చిరంజీవి తన ప్రజారాజ్యం తొలి జాబితా విడుదల చేశారు. ఉగాది రోజులే ప్రజారాజ్యం ఉమ్మడి గుర్తుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజారాజ్యానికి వారు కోరుకున్న రైలు బండి గుర్తు ఖరారైనట్టే. ఎన్నికల సంఘం దీనిపై సోమవారం నిర్ణయం తీసుకుంటుంది. రామ్ చరణ్ తన జన్మ దినాన్ని కుటుంబ సభ్యులతో "మగధీర" యూనిట్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
ఛార్మి హీరోయిన్ గా చేస్తున్న మనోరమ. మీ శ్రేయాభిలాషి చిత్రంతో పేరుతెచ్చుకున్న ఈశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. మంత్ర ఫీవర్ ఈ మధ్యన తగ్గిందని వరస ఫ్లాపులు ఛార్మికి గుర్తు చేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం వర్కవుట్ అయితేనే ఫలితముంటుందని ఛార్మి ఎదురుచూస్తోంది. టెర్రరిస్టుని మార్చే కథతో ఓ థ్రిల్లర్ లా ఈ చిత్రం రాబోతోందని వినికిడి. మస్త్ వంటి చెత్త సినిమాతో తెలుగు లో ప్రవేశించిన జీ మోషన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Imagine if you’d had a 6-foot monster to help you through the tough times when you were eleven. Someone to live in your backyard shed, hide out in the attic with you watching monster movies, defend you against bullies, someone to be your best pal, always. And the amazing thing? You’re the only one who knows he exists. This is exactly what happens to WILLY when the stuffed toy he had as a child magically comes to life as a very real and very strange 6 foot furball – walking, talking, and marshmellow-cookie eating. Gooby is a fantastically fun Saturday afternoon popcorn movie for kids of all ages. With a giant stuffed monster soaring through the air in a go-cart, how could it be anything else?
Mary and Max is a forthcoming stop motion clay-animation feature film from Australia, based on real story, directed and written by Adam Elliot. The voice cast Toni Collette, Philip Seymour Hoffman, and Eric Bana. The film premiered on the opening night of the 2009 Sundance Film Festival.
Basic Plot