Friday, February 1, 2008

నాగార్జున, విష్ణుల "కృష్ణార్జున" ఎక్స్ క్లూజివ్ వాల్ పేపర్స్











హాలీవుడ్ లేటెస్ట్ హర్రర్ "ది ఐ" ఫొటో గ్యాలరీ









"వోవర్ హర్ డెడ్ బాడీ" చిత్రం ఫొటో గ్యాలరీ








రజనీకాంత్ తాజా చిత్రంలో నటించనున్న టబు



తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి రూపొందనున్న రజనీకాంత్ తాజా చిత్రం "కుచేలుడు"లో నటించడానికి ఇలియానా నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ పాత్రకు టబు ఎంపికైనట్టు ఫిలిం నగర్ సమాచారం. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ లో జగపతి బాబు సరసన టబు నటించబోతోంది. రజనీ సరసన నయనతార నటించబోతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర చాలా చిన్నదని తెలిసింది. ఆయన ఈ సినిమా లో నటించడానికి కారణం తన గురువు కె బాలచందర్ ను ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకేనని కోలీవుడ్ సమాచారం.