Saturday, November 24, 2007

నాగార్జున "డాన్" లేటెందుకవుతోంది...?




అక్కినేని నాగార్జున నటిస్తున్న "డాన్" చిత్రం బాగా లేటుగా రిలీజయ్యేలా వుందని టాలీవుడ్ టాక్.అక్కినేని నాగార్జున, అనుష్క నాయికా నాయకులుగా, ఎం ఎల్ కుమార్ చౌదరి నృత్య దర్శకుడు లారెన్స్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం లేటవడానికి ప్రధానంగా అంచనాలకు మించిన బడ్జెట్టే కారణమని ఒక అంచనా. నిజానికి కూడా ఈ చిత్రానికి సుమారుగా 16నుంచి 18 కోట్ల రూపాయలను ముందుగా బడ్జెట్ గా అనుకున్నప్పటికీ, ఇప్పటికే దీని బడ్జెట్ 20 కోట్ల రూపాయలు దాటగా, ఇంకా చేయవలసిన షూటింగ్ భాగం కొంత పెండింగ్లో ఉండటం బట్టి ఈ చిత్రం నిర్మాత ప్రకటించిన డిసెంబర్ 20వ తేదీకి రిలీజు అవుతుందా, లేక మరికొంత ముందుకు జరుగుతుందా అని టాలీవుడ్ లో ఒకటే చర్చ కొనసాగుతోంది. అందునా చిత్రం ఆడియోను కూడా రానున్న డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు భావించినప్పటికీ, అది కూడా మరికొంత ముందుకు జరిగే అవకాశం ఉన్నట్లు సినీ పరిశీలకుల అభిప్రాయంగా తెలుస్తోంది. మరి అంచనాలకు మించిన వ్యయం, చిత్రం విడుదల తేదీ ఇలా మారుకుంటూ పోతే చివరికి ఎటువంటి రిజల్ట్ ఎదుర్కోవలసి వస్తుందోనని నిర్మాత తోబాటు, చిత్ర సంబందీకులూ ఆందోళన పడుతున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్ హాటెస్ట్ "బ్యూల్ఫ్" ఎక్స్ క్లూజివ్ ఫోటోస్









శ్రీవెంకట్ బులెమోని

త్రిశాయణం: ఫోటోలతో త్రిశ జీవిత చిత్రం(వీకెండ్ గ్యాలరీ)













శ్రీవెంకట్ బులెమోని

నేనూ, నా బుజ్జి కుక్క పిల్లలూ:హీరో విక్రం (ఎక్స్ క్లూజివ్ ఫోటో గ్యాలరీ)





శ్రీవెంకట్ బులెమోని

Friday, November 23, 2007

అమెరికా బాక్స్ ఆఫీస్ లో "బేవూల్ఫ్" హవా

1. Beowulf $28.1Millions2.Bee Movie $14.3Millions
3.American Gangster $13.2Millions
4.Fred Claus $12Millions
5.Mr. Magorium's Wonder Emporium $10Millions
6.Dan in Real Life $4.5Millions
7.No Country for Old Men $3.1Millions
8.Lions for Lambs $2.9Millions
9.Saw IV $2.3Millions
10.Love in the Time of Cholera $2.1Millions
శ్రీవెంకట్ బులెమోని

"బ్యాట్ ఉమన్" అలీసియా సిల్వర్ స్టోన్" ఎక్స్ క్లూజివ్ ఫొటో గ్యాలరీ