Saturday, November 29, 2008

ముంబై నగరం పై తీవ్రవాదుల దాడి ఫోటోలు






















Monday, November 24, 2008

షారుక్ ఖాన్ 'రబ్ నే బానాది జోడి' అఫిషియల్ ట్రైలర్స్ & ఫోటోస్





'రబ్ నే బానాది జోడి' అఫిషియల్ ట్రైలర్
video

'రబ్ నే బానాది జోడి' అఫిషియల్ సాంగ్ ట్రైలర్

video

Saturday, November 22, 2008

త్రిశాయణం (ఫోటో గ్యాలరీ)













Friday, November 21, 2008

కథానాయకి శ్రీదేవి ఫోటో గ్యాలరీ









ఐశ్వర్య రాయ్ ఫోటో గ్యాలరీ








Thursday, November 20, 2008

చిరంజీవిపై ఎస్సీ, ఎస్టీ కేసు

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని వరంగల్‌ కోర్టు బుధవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది। దర్యాప్తు చేసి నివేదికను వచ్చేనెల 29వ తేదీలోపు కోర్టుకు సమర్పించాలని నాలుగో అదనపు మునిసిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇన్‌ఛార్జి మెజిస్ట్రేట్‌ అయిన పీసీఆర్‌(ప్రొటెక్షన్‌ ఫర్‌ సివిల్‌ రైట్స్‌) మెజిస్ట్రేట్‌ భవానీచంద్ర కాజీపేట పోలీసులను ఆదేశించారు। కరీంనగర్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్‌ గ్రామానికి చెందిన ఆరెపల్లి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు స్పందించి చిరంజీవిపై కేసు నమోదుకు ఆదేశించింది. కుమారస్వామి రాష్ట్ర రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు.

వరంగల్‌ జిల్లాలో రోడ్డు షోలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఈనెల 3న ఉదయం కుమారస్వామి ఆధ్వర్యంలో ఫాతిమానగర్‌ వద్ద ప్లకార్డ్స్‌ పట్టుకుని కార్యకర్తలు చుట్టుముట్టారు. ఎస్సీల వర్గీకరణపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని చిరంజీవిని కోరారు. ఈ సందర్భంగా తనను తనతో పాటు వచ్చిన అందరినీ చిరంజీవి అవమానపరిచారని కుమారస్వామి కోర్టులో వేసిన పిటీషన్‌లో ఆరోపించారు. 'ఓహో దళితులా! మాదిగలా! ఐతే మీతో మాట్లాడవలసిన అవసరం నాకులేదు' అంటూ చిరంజీవి అవమానించారని ఆయన ఆరోపించారు. చిరంజీవి వాహనం హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన వడునూరి రాజేందర్‌ను ఢీకొట్టగా అతనికి గాయాలయ్యాయని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదుచేయగా వారు బాధితున్ని చికిత్స నిమిత్తం మహాత్మాగాంధీ ఆసుపత్రికి పంపించారని తెలిపారు.

Monday, November 17, 2008

Bollywood upcoming film 'Yuvaraaj'

Yuvvraaj is a 2008 forthcoming Indian film starring Anil Kapoor, Salman Khan, Mithun Chakraborty and Katrina Kaif. It is produced and directed by Subhash Ghai. American Jacob "Coby" Hadas makes his Bollywood debut with a small part in this film. Ghai's favourite, A.R. Rahman, will be providing the music for this film. The film is slated to be released on November 21, 2008.

Yuvvraaj is a musical story of a fragmented family of three brothers Deven Yuvvraaj (Salman Khan), Gyanesh (Anil Kapoor) and Danny (Zayed Khan) fighting and playing games with each other to inherit their father's wealth. According to the director, the film is about the arrogance and overconfidence of contemporary youth. "Everyone wants to be a rock star, regardless of whether they have the morals to go with the appellation. "[

Synopsis
Deven Yuvvraaj (Salman Khan) is a struggling singer who signs an agreement with his girlfriend Anoushka’s (Katrina Kaif) father Dr. Banton (Boman Irani) to be a billionaire in 40 days.
To aquire this wealth, he has to go through an emotional roller coaster journey of joy and pain with his two estranged brothers Gyanesh Yuvvraaj (Anil Kapoor) and Danny Yuvvraaj (Zayed Khan) who he meets after 12 years. On meeting them, he realizes that they are two individuals who are completely opposite to each other, which makes his task all the more difficult.

Who will emerge as the real Yuvvraaj in this musical extravaganza?
‘Yuvvraaj’ is a drama of Money vs Family. A musical treat all the way in Subhash Ghai ’s inimitable style
Yuvvraaj is a musical story of a fragmented family of three brothers Deven Yuvvraaj (Salman Khan), Gyanesh (Anil Kapoor) and Danny (Zayed Khan) fighting and playing games with each other to inherit their father's wealth.



video

నాగార్జున, త్రిషల 'కింగ్' ఫొటోస్

King is a Telugu film, starring Nagarjuna, Trisha, Brahmanandam, Srihari, Sunil and others, directed by Sreenu Vytla. Produced by D Siva Prasad Reddy, and music composed by Devi Sri Prasad. This film expected to be release on 18 Dec 2008.
Nagarjuna's latest movie 'King' directed by Sreenu Vaitla and produced by D Sivaprasad Reddy on the banner of Kamakshi Kala Movies with Trisha playing the female lead began its regular shooting from June 6 at Sarathi Studios.






Saturday, November 15, 2008

స్నేహ ఫోటో గ్యాలరీ













Thursday, November 13, 2008

రజనీకాంత్ తో అద్వానీ భేటీ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను భారతీయ జనతా పార్టీ (బిజెపి) అగ్రనేత ఎల్। కె. అద్వానీ బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు అద్వానీ పోయెస్‌ గార్డెన్‌లో ని రజనీకాంత్‌ ఇంటికి వెళ్లారు. దాదాపు అర్థగంట పాటు ఆయనతో మంతనాలు జరిపారు. ఇది పలు రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది. ఇటీవలే అభిమానులతో సమావేశమైన రజనీకాంత్‌ 'దేవుడు ఆదేశిస్తే తాను రేపైనా రాజకీయాల్లోకి వస్తాన'ని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అద్వానీ రజనీకాంత్‌ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

రజనీకాంత్‌ ఇంటికి సమీపంలోనే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఇల్లు ఉంది। అద్వానీ ఆమెతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని బిజెపి వర్గాలు కూడా భావించాయి. ఈ మేరకు ప్రచారం కూడా జరిగింది. అయితే రజనీకాంత్‌ ఇంటికి అద్వానీ వెళ్లి సంచలనం సృష్టించారు. అనంతరం రజనీకాంత్‌ నారదగాన సభలో జరిగిన అద్వానీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరై కార్యక్రమం ముగిసేంత వరకు ఉన్నారు. కార్యక్రమం అనంతరం రజనీకాంత్‌ విలేకరులతో మాట్లాడుతూ తమ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని, ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో భాజపాకు ప్రచారం చేస్తున్నారా అని ప్రశ్నించగా 'లేదు' అని సమాధానమిచ్చారు.

అయితే అద్వానీ మాత్రం ఎప్పటి నుంచో తన ఇంటికి రావాల్సిందిగా రజనీకాంత్‌ కోరారని, దీంతో తాను ఈ రోజు వీలు చూసుకుని ఆయన ఇంటికి వెళ్లానని తెలిపారు. చాలాసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నామన్నారు. తాను ఇటీవల నటించిన శివాజీ చిత్రం తాలూకు డీవీడీని రజనీకాంత్‌ బహుకరించారని తెలిపారు.