Friday, October 31, 2008
Thursday, October 30, 2008
జేమ్స్‌బాండ్ నూతన చిత్రం 'క్వాంటమ్ ఆఫ్ సొలెస్'
అమెరికాలో ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతుండగా, వారం రోజుల ముందుగా భారత్‌లో విడుదలవుతుండటం గమనార్హం. పైరసీను నియంత్రించడం కోసమే ఇండియాలో దీనిని ముందుగా విడుదల చేస్తున్నట్టు శ్రీధరన్ వెల్లడించారు. సాధారణంగా జేమ్స్‌బాండ్ చిత్రాల్లో ఉండే ఫైట్‌లు, ఛేజ్‌లు ఈ సినిమాలోనూ ఉంటాయి.
ప్రపంచాన్ని అత్యధిక ఉష్టోగ్రతో నాశనం చేసిన అనంతరం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి, దానికి నాయకుడు అవ్వాలనే విలన్ ఫార్ములాను హీరో ఎదుర్కోడవమే ఈ సినిమా కథాంశం. యాక్షన్ సన్నివేశాల్లో హీరో డానియల్ క్రెగ్, హీరోయిన్ ఓల్గా కురివెంకో అద్భుతంగా నటించారు. బాండ్ సిరీస్‌లో వస్తున్న 28వ చిత్రమిది.
Tuesday, October 28, 2008
ఒక్క రాత్రికి కత్రినా కైప్ఫ్ రేటు అక్షరాలా కోటి !
Thursday, October 23, 2008
Tuesday, October 21, 2008
ఎన్టీఆర్ కొత్త సినిమా
ఈ షెడ్యూల్‌లో సినిమాలోని చైల్డ్ ఎపిసోడ్ తీస్తామని నిర్మాత తెలిపారు. 29 నుంచి వచ్చే నెల 4 వరకు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్‌ను భారీ ఎత్తున తెరకెక్కిస్తామని చెప్పారు. అనంతరం నవంబరు 12 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్న భారీ సెట్‌లో ఒక పాటను చిత్రీకరిస్తామని వెల్లడించారు.ఎన్టీఆర్ సరసన ఇలియానా ఒక కథానాయికగా నటిస్తోంది. మరో కథానాయికను ఎంపిక చేయాల్సివుంది.
తన అభిమానుల అంచనాలను అందుకునే రీతిలో ఈ సినిమా ఉంటుందని హీరో ఎన్టీఆర్ నమ్మకం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో మరో సెన్సేషనల్ మూవీ అవుతుందన్నారు. ఆడియన్స్, ఫాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లుగా చాలా హైలెవెల్‌లో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు.ఎన్టీఆర్- వినాయక్ కాంబినేషన్‌లో గతంలో "ఆది", "సాంబ" చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని వినాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు కథ- మాటలు: కోన వెంకట్, సంగీతం: దేవీశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, ఫైట్స్: స్టన్ శివ, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఎడిటింగ్: గౌతంరాజు, కో-ఆర్డినేటర్: తోట రామకృష్ణ, కో- డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, ప్రొడక్షన్ కంట్రోలర్: జి.వి.కె.రాజు.