హాలీవుడ్ లోని యూనివర్సల్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో కోట్ల డాలర్ల విలువైన మ్యూజియం, వీడియో ల్యాబ్, విలువైన అనేక చిత్రాల నెగిటివ్ లు అగ్ని పాలయినట్లు సమాచారం. అయినప్పటికీ విలువైన నెగిటివ్ లకు సంబంధించిన డూప్లికేట్ లను వేరే చోట భద్ర పరచడం వల్ల అవి భద్రంగా ఉండటం తమకు సంతోషాన్ని కలుగజేసిందని యూనివర్సల్ స్టూడియో ప్రకటించింది. ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన చిత్రాలను ఈ క్రింద అందిస్తున్నాము. గమనించండి.
Universal Studios fire accident stills
1 comment:
Anonymous
said...
Probably I can say with this blog make, more some interesting topics.
1 comment:
Probably I can say with this blog make, more some interesting topics.
Post a Comment