Wednesday, December 12, 2007

టాప్ హీరోల డ్యాన్సింగ్ హంగామా (ఎక్స్ క్లూజివ్ వీడియో)

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రవితేజ మొదలుకొని ప్రముఖ తెలుగు సినీ తారలందరూ కలిసి నృత్యం చేస్తే అది చూడటానికి అభిమానుల రెండు కళ్ళు చాలవు. ఒక ప్రైవేటు ఫంక్షనుకు తెలుగు సినీ ప్రముఖ తారాగణం హాజరై చేసిన డ్యాన్స్ హంగామా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.అతి అరుదైన ఆ దృష్యాలను చిత్రీకరించిన ప్రత్యేక వీడియోను మీకందిస్తున్నాము. చూసి ఆనందించండి.

No comments: