Monday, January 7, 2008

రజినీకాంత్ నటించిన "శివాజీ" చిత్రంపై పుస్తకం


తమిళ సినీ రంగంలో పలు రికార్డులు సృస్టించిన "శివాజీ" చిత్ర పై ప్రత్యేకంగా ఒక పుస్తకం రూపుదిద్దుకుంది. సినీ జర్నలిస్టు రాణీ మైందన్ రాశారు. "శివాజీ' చిత్రం ప్రారంభం మొదలుకుని అన్ని రకాల విశేషాలు, పరత్యేకతలతో రూపొందిన ఈ "శివాజీ-ది బాస్" పుస్తకాన్ని చిత్ర హీరో రజినీకాంత్ తన రాఘవేంద్ర కళ్యాన మండపంలో విడుదల చేశారు. ఈ కార్య క్రమానికి చిత్ర నిర్మాత శరవణన్ తో సహా పలువురు చిత్ర సంబంధీకులు పాల్గొన్నారు.తమిళంలో ఒప్క చిత్రం ప్రత్యేకంగా పుస్తకం వెలువడటం ఇదే మొదలని ఈ సందర్భంగా చిత్ర హీరో రజినీకాంత్ పేర్కొన్నారు.

No comments: