Friday, March 21, 2008

హాలీవుడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ "ఇండియానా జోన్స్"-4

హాలీవుడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం "ఇండియానా జోన్స్" నాలుగవ భాగం వచ్చే వేసవి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. "ఇండియానా జోన్స్ ఆండ్ ది కింగ్ డం ఆఫ్ ది క్రిస్టల్ స్కల్" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం పై హాలీవుడ్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి.








No comments: