Saturday, March 15, 2008

"గజిని" భామిని ఆసిన్ (కొత్త ఫోటోలు)

తెలుగు, తమిళ భషలలో అగ్రనటిగా కొనసాగుతున్న ఆసిన్ "గజిని" చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఆ చిత్రం లోని ఇటీవల ఆసిన్ ఫోటో సెషన్ నిర్వహించడం జరిగింది. ఆ సెషన్ లోని కొన్ని ఫోటోలు మీకోసం.





No comments: