ఈ ఫోటోలు చూస్తే మీకేమనిపిస్తోంది. భారతీయ సాంప్రదాయ వస్త్రమైన చీరకట్టులో ఉండే అందం మరే వస్త్రాలలో రాదనిపించడం లేదూ. ఏప్రిల్ 2వ తేదీన విడుదలయ్యే "జల్సా" చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రేమ పాఠాలలో చీరకట్టులో ముద్దుగుమ్మలు ఎంత అందంగా ఉంటారో సెలవిచ్చినట్లున్నాడు. అందుకే "జల్సా"లో ఇలియానా చాలా సన్నివేశాలలో చీరకట్టులో దర్శనమిస్తుంది. చూస్తుంటే చీరకట్టు మళ్ళీ అమ్మాయిలకు ఫ్యాషన్ అవుతుందా ఏమిటనేలా ఉన్న ఫోటోలను మీరే చూడండి.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
మొదటి ఫొటో పెళ్ళి సీన్ లా ఉంది. ఏ సినిమా లో నైనా శారీ కంపల్సరీ. సినిమా మొత్తంలో ఇలియానా పాత్ర నిడివి ఎంత అందులో ఎన్ని నిమిషాలు ఇలియానా ఈ చీర కట్టు లో కనిపిస్తుంది? 5 నిమిషాలా? అయితే అది ట్రెండ్ ని మార్చుతుందని అనుకోవడం అత్యాశే.
Post a Comment