Monday, March 17, 2008

పవన్ కళ్యాణ్, ఇలియానాల "జల్సా"...(ఒక సరదా కథ)

ఏం చేద్దామబ్బా, డిస్కోకు వెల్లక చాన్నాళ్ళవుతోంది, కూడా రావడానికి ఒక్క అమ్మాయీ దొరకట్లేదు
అరె, పవన్ కళ్యాణ్ లాగుందే, డిస్కోకు రమ్మంటే వస్తాడా, ట్రై చేసి చూద్దాం...
నువ్వు, ఇలియానావి కదూ, బలేగా కలుసుకున్నాం, ఈ సందర్బంలో పబ్ కు వెల్దామా...
ఇంత త్వరగా ఒప్పేసుకుందేంటబ్బా...
అయినా ఈ ఆడవారి మాటలకే కాదు, చేతలకూ అర్దాలు వేరుగా ఉంటాయి కాబోలు...


తంతే గారెల బుట్టలో పడ్డట్లు, పవన్ తో డిస్కో, భలే మజాగా ఉందిలే......(ఇలియానా)

తంతే బూరెల బుట్టలో పడ్డట్లు, ఇలియానాతో డిస్కో, భలే హాయిగా ఉందిలే...(పవన్ కళ్యాణ్)

No comments: