పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం "పులి"లో హీరోయిన్ గా బాలీవుడ్ తారామణులు కరీనా లేదా ప్రియాంక నటించే అవకాశాలున్నాయి. వారిలో ఒకరిని ఫిక్స్ చేయడానికి పవన్ తరఫున ఆయన మ
నుషులు ప్రయత్నిస్తున్నారు.పవన్ "పులి" సినిమాకు ఎస్ జె సూర్య దర్శకత్వం వహించనున్నారు. ఇలా ఉండగా పవన్ తాజా చిత్రం "జల్సా" బిజినెస్ రికార్డు స్ధాయిలో జరగడంతో నిర్మాత ఆనందంగా ఉన్నారు. జల్సా ఆడియో ఇటీవల విడుదలై అభిమానులను అలరిస్తోంది.
No comments:
Post a Comment