
Wednesday, April 30, 2008
అల్లు అర్జున్ "పరుగు"

Tuesday, April 29, 2008
పవన్ కళ్యాణ్ సరసన నటించనున్న కరీనా కపూర్...!?

"కుచేలుడు" డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందిన పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్


Monday, April 28, 2008
Saturday, April 26, 2008
Tuesday, April 22, 2008
అల్లరి నరేష్ "ఫిట్టింగ్ మాస్టర్"

"సీమశాస్త్రి" , "అత్తిలి సత్తిబాబు", "బ్లేడు బాబ్జీ" అంటూ వెరైటీ టైటిల్స్ తో దూసుకుపోతున్న అల్లరి నరేష్ కొత్త సినిమా కి "ఫిట్టింగ్ మాస్టర్" అనే టైటిల్ పరిశీలుస్తున్నారు. ఈ చిత్రాన్ని నరేష్ తండ్రి ఇ.వి.వి.సత్యనారాయణ తన దర్సకత్వంలో స్వీయ బేనరు పై నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నరేష్ హీరోగా చేసిన "బొమ్ననా బ్రదర్స్ చందనా సిస్టర్స్"రిలీజై ఫరవాలేదనిపించుకుంటోంది. తరువాత వేగిశ్న సతీష్ దర్శకత్వంలో వస్తున్న "దొంగల బండి" షూటింగ్ లో నరేష్ నటిస్తాడు. తరువాతే ఫిటింగు మాస్టర్ ఉంటుంది. అంటే ఈ వెరైటీ కామిడి రావటానికి కొంత టైము పడుతుందన్నమాట.
Subscribe to:
Posts (Atom)