భక్త రామదాసు ఇతివృత్తంతో తెలుగులో నిర్మించిన శ్రీరామదాసు చిత్రం తెలుగులో అఖంఢ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని ఆరు భారతీయ భాషలలోకి అనువదించబోతున్నారు. తమిళం, హిందీ, మాయాళం, మరాఠీ, భోజ్ పురి, గుజరాతీ భాషలలోకి ఈ చిత్రాన్ని అనువదించనున్నారు. ముందుగా హిందీ, తమిళ భాషలలోకి అనువదించి విడుదల చేసిన తర్వాత ఇతర భాషా కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఈ చిత్ర నిర్మాత కొండా కృష్ణం రాజు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment