
చిరంజీవి కుమార్తె శ్రీజ శుక్రవారం నాడు తన 19వ జన్మదినోత్సవాన్ని న్యూఢిల్లీలో విలేకరుల మధ్యన, తన భర్త శిరీష్ భరద్వాజ్ తో కలిసి జరుపుకుంది.తన కుటుంబ సభ్యుల మధ్య తన జన్మదినాన్ని జరుపుకోలేక పోవడం బాధగానే ఉందని ,తన కుటుంబ సభ్యుల ఆశిస్సులు తనకు ఉంటాయని భావిస్తున్నాని శ్రీజ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఒక హోటల్లో తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్న శ్రీజ త్వరలోనే హైదరాబాద్ వెల్తామని చెప్పింది.
No comments:
Post a Comment