Tuesday, November 6, 2007

"ఓం శాంతి ఓం"+"ధూం-2"=ఎడిటింగ్ వండర్ (ఎక్స్ క్లూజివ్ వీడియో)

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన "ఓం శాంతి ఓం" , బాలీవుడ్ మేటి నటీమణి ఐశ్వర్య రాయ్ నటించిన "ధూం-2" చిత్రాల క్లిప్పింగ్ లతో మరో అద్భుతమైన పాటను సృస్టించారు అభిమానులు. బాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా చూస్తూ, అభిమానుల ఎడిటింగ్ మేధస్సుకు జేజేలు కొడుతున్న ఈ ప్రత్యేకమైన వీడియో క్లిప్పింగ్ ను ఇక్కడ ప్రతేకంగా ఇస్తున్నాము. గమనించండి.

No comments: