
ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకునిగా మారి నిర్మిస్తున్న "వాన

" చిత్రంపై సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడంలో సూ

పర్ హిట్ అయిన "ముంగారు మాలై" చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలను డిసెంబర్ 14వ తేదీన విడుదల చేయను

న్నారు. ఈ చిత్రం మాత్రం సంక్రాంతి పర్వదినోత్సవం సందర్బంగా జనవరి రెండవవారంలో విడుదలచేయనున్నారు.
No comments:
Post a Comment