Friday, November 2, 2007

"ఒక్క మగాడు" శాటిలైట్ హక్కుల కోసం 2.25కోట్లు వెచ్చించిన దాసరి


దాసరి నారాయణ రావు కొత్తగా ప్రారంభించనున్న "డి-ఛానెల్" టెలివిజన్ కోసం హీరో బాలకృష్ణ నటించిన "ఒక్క మగాడు" చిత్రం హక్కులను రెండు కోట్ల ఇరవై అయిదు లక్షల రూపాయలు వెచ్చించి దాసరి నారాయణ రావు పొందారు. దాసరి నారాయణ రావు కొత్తగా ప్రారంభించనున్న "డి-ఛానెల్" టెలివిజన్ కోసం ఈ హక్కులను పొందారు. ఈ కొత్త టి వి ని అతి త్వరలో ప్రారంభించడానికి దాసరి మమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనధికారికంగా దీనికి సంబంధించిన పనులను ప్రారంభించిన దాసరి ఇప్పుడు నేరుగా దీనికోసం కొత్త సినిమాలను కొనడం ప్రారంభించారు.

No comments: