తెలుగు, తమిళ, హిందీ చిత్రాల నటి భూమికా చావ్లా తను ప్రేమించిన యోగా గురు భరత్ ఠాకూర్ ను, పెద్దల అనుమతితో ప్రేమవివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్ళి హంగూ, ఆర్భాటాలు లేకుండా సికూ మతస్తుల సాంప్రదాయం ప్రకారం నాసిక్ లోని గురునానక్ గురుద్వారాలో జరిగింది. దాంతో వీరి పెళ్ళి రిసెప్షన్ అతి వైభవంగా ముంబైలోని జుహూలోఉన్న "సన్ అండ్ స్యాండ్" లో జరిగింది. బాలీవుడ్, టాలీవుడ్ నటుల హడావిడి మధ్యన అతి వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి అమితాం కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment