Friday, November 30, 2007
డింపుల్ అడ్వర్టైజింగ్ లో 51 శాతం కొనుగోలు చేసిన పిరమిడ్ సాయిమిరా
తెలుగులోకొస్తున్న కన్నడ నటి సంజన

సింగపూర్ లో జరుగనున్న "చిరుత" 50 రోజుల పండుగ
చిరంజీవి తనయుడు రాం చరన్ నటించిన తొలి చిత్రం "చిరుత" 50 రోజుల ఉత్సవాన్ని సింగపూర్ లో ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సింగపూర్ లోని ప్లాజా థియేటర్ లో డిసెంబర్ 8వ తేదీన జరుగనున్న ఈ ఉత్సవాన్నికి చిత్ర హీరో రాం చరన్, చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, చిత్ర నిర్మాత అశ్వినీ దత్ లు హాజరు కానున్నారు. కాగా సింగపూ
ర్ లో తొలిసారి 50 రోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ఘనత "చిరుత" చిత్రానికి దక్కనుంది. కాగా సింగపూర్ కు అతి దగ్గరలోని బ్యాంకాక్ లోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన భాగం షూటింగ్ జరగడం ఇక్కడ గమనార్హం.
Thursday, November 29, 2007
అమెరికాలో ఘనంగా జరిగిన "యమదొంగ" 100 రోజుల పండుగ
యంగ్ ఎన్ టి ఆర్ నటించిన "యమదొంగ" చిత్రం 100 రోజులు పూర్తయిన సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ లో చిత్ర విజయోత్సవాన్ని అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. న్యూయార్క్ సిటీలోని గ్లోబల్ మూవీ సెంటర్ లో వందల మంది యంగ్ ఎన్ టి ఆర్ అభిమానులు హాజరై ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నారు. "యమ
దొంగ" చిత్రం అమెరికా డిస్ట్రిబ్యూటర్ రమన సంచుల, చిత్ర నిర్మాత చెర్రీ ల సహకారంతో జరిగిన ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయని కార్యక్రమ నిర్వాహకులు వెంకట్ గరికపాటి, కె పి చౌదరిలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎన్ ఆర్ ఐ చిత్రం అందించిన "దాన వీర సూర కర్ణ","యమదొంగ" చిత్రాలను అభిమానులు అత్యంత ఆదరణతో చూసి ఆనందించినట్లు నిర్వాహకులు తెలియజేశారు.
160 థియేటర్లలో తెలుగులో విడుదలవనున్న "జోధా అక్బర్"


చవ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్న యు టి వి భారత దేశంలోనే 1000కి పైగా థియేటర్లలో విడుదల చేయనుండటం ఇక్కడ గమనార్హం.Wednesday, November 28, 2007
హీరోయిన్ గా నటించనున్న కమల హాసన్ కూతురు


ఫిలిం మేకింగ్ లో శిక్షణ తీసుకుంటున్న లవర్ బాయ్

ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(28/11/2007)
(for language, an intense disturbing situation, and brief drug use)
BADLAND :Rating-R(for some strong disturbing violence and pervasive language)
THE DIVING BELL AND THE BUTTERFLY :Rating-PG-13(for nudity, sexual content and some language)
THE SAVAGES :Rating-R(for some sexuality and language)
RATINGS GUIDEG : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శ్రీవెంకట్ బులెమోని
Tuesday, November 27, 2007
ఆసియాలోని 10మంది అత్యంత సుందరాంగులు-2007

తమిళ "హ్యాప్పీడేస్" లో నటించాలనుందా...
సినిమా ఛాన్స్ కోసం ఆసక్తి పరులు నిర్మాతల చుట్టూ, దర్శకుల చుట్టూ తెగ తిరుగుతూ అలిసిపోయే ప్రతిభావంతులకు ఓ శుభ వార్త. ప్రతిభా వంతులైన నటీ నటులు, దర్శకుల కోసం తమిళ నాడుకు చెందిన డ్యూయట్ ఫిలింస్ ఓ మంచి అవకాశం కల్పించడానికి పూనుకుంది.ఈ డ్యూయట్ ఫిలింస్ పేరెక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా. అదే నండీ, ప్రముఖ నటుడు, నిర్మాత అయిన ప్రకాశ్ రాజ్ స్వంత సంస్థ ఇది.గతంలో పలు తమిళ చిత్రాలు నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం తమిళంలో అరడజను చిత్రాలను నిర్మిస్తోంది. తెలుగులో ఘన విజయం సాధించిన "హ్యాప్పీడేస్" చిత్రాన్ని అదే పేరుతో తమిళంలో నిర్మించనుందా సంస్థ. దీనికోసం ప్రతిభా వంతులైన నటీ, నటులు దర్శకుల కోసం ఈ సంస్థ వెతుకుతోంది.18 నుంచి 23 ఏళ్ళలోపు యువతీ,యువకులకోసం ఈ సంస్థ వెతుకుతోంది. మంచి ముఖ వర్ఛస్సు ఉండి, నటించగలమనే నమ్మకం ఉన్న ఆసక్తి పరులు తమ ఫోటోలు, దరఖాస్తులను వెంటనే duetmovies@gmail.com కు ఈ మెయిల్ చేయండి. అదృష్టం బావుంటే మీకే ఈ ఛాన్స్ వచ్చినా రావచ్చు. బెస్ట్ ఆఫ్ లక్.
Monday, November 26, 2007
పవన్ కళ్యాణ్ "జల్సా" కు రూ.29/- కోట్ల భారీ ఆఫర్!!!!

వెచ్చించి కొనడానికి తాము సిద్దమేనని యు టి వి స్పష్టం చేయదలచిందని, అందుకే ఈ చిత్రానికి భారీ మొత్తంలో వెచ్చించడానికి ముందుకు వచ్చ్చిందని టాలీవుడ్ బిజినెస్ పండితులు తెలియజేస్తున్నా, దక్షిణ భారత దేశంలోని బలీయమైన తెలుగు భాషా చిత్రాలను తాము ఎక్కువగా కొనదలచినందులకే ఇక్కడి ప్రముఖ చిత్రాలను పెద్ద మొత్త వెచ్చించి కొంటున్నామని సంస్థకు సంబంధించినవారు ఇండస్ట్రీలో చెబుతున్నట్లు వినికిడీ.గతంలో మహేశ్ బాబు నటించిన "అతిధి" చిత్రాన్ని రూ.23/-కోట్లు వెచ్చించి కొన్న ఈ సంస్థ పవన్ కళ్యాణ్ "జల్సా" కు పెద్ద మొత్తం ఆఫ్ర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్ ను చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ఇంకా ఒప్పుకోలేదు. ముచ్చటగా ముప్పై కోట్ల రూపాయల ఆఫర్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు వినికిడి. 
దొంగల కాలేజీ ప్రిన్సిపాల్ గా నటించనున్న "బ్రహ్మానందం"

ను కూడా పెట్టి మరీ చిత్రం ద్వారా తము చెప్పదలచుకున్న విషయాన్ని దర్శక,నిర్మాతలు స్పష్టం చేయడంతో ఈ చిత్రం పై పరిశ్రమలో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి.డిసెంబరు నెలాఖరులో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయాలని దర్శక,నిర్మాతల లక్ష్యంగా తెలుస్తోంది.చిరంజీవి తదిపరి చిత్రం వి వి వినాయక్ దర్శకత్వంలోనే...!

Saturday, November 24, 2007
నాగార్జున "డాన్" లేటెందుకవుతోంది...?

త్రం నిర్మాత ప్రకటించిన డిసెంబర్ 20వ తేదీకి రిలీజు అవుతుందా, లేక మరికొంత ముందుకు జరుగుతుందా అని టాలీవుడ్ లో ఒకటే చర్చ కొనసాగుతోంది. అందునా చిత్రం ఆడియోను కూడా రానున్న డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు భావించినప్పటికీ, అది కూడా మరికొంత ముందుకు జరిగే అవకాశం ఉన్నట్లు సినీ పరిశీలకుల అభిప్రాయంగా తెలుస్తోంది. మరి అంచనాలకు మించిన వ్యయం, చిత్రం విడుదల తేదీ ఇలా మారుకుంటూ పోతే చివరికి ఎటువంటి రిజల్ట్ ఎదుర్కోవలసి వస్తుందోనని నిర్మాత తోబాటు, చిత్ర సంబందీకులూ ఆందోళన పడుతున్నట్లు తెలుస్తోంది. 
Friday, November 23, 2007
అమెరికా బాక్స్ ఆఫీస్ లో "బేవూల్ఫ్" హవా
"కృష్ణ-అర్జున్" లను అభినందించిన రజినీకాంత్
అక్కినేని నాగార్జున మోడ్రన్ దేవునిగా, విష్ణు ఆధునిక భక్తునిగా నటిస్తున్న "కృష్ణ-అర్జున్" చిత్ర యూనిట్ ను ప్రముఖ నటుడు రజినీ కాంత్ అభినందించారు. ప్రముఖ నిర్మాత మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి వాసు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబుకు మంచి మితృడైన రజినీ కాంత్ చిత్రం షూటింగ్ కు వెళ్ళి అందరినీ పలకరించారు. మంచి కథతో నిర్మిస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన పాత్రికేయులకు చెప్పారు.
Thursday, November 22, 2007
"ఆల్ టైం వరల్డ్ రికార్డ్ టాప్-20" ఫిలింస్
The Lord of the Rings: The Return of the King (2003)-$1,129,219,252
Pirates of the Caribbean: Dead Man's Chest (2006) -$1,060,332,628
Harry Potter and the Sorcerer's Stone (2001) -$968,657,891
Pirates of the Caribbean: At World's End (2007) -$958,404,152
Harry Potter and the Order of the Phoenix (2007) -$936,580,420
Star Wars: Episode I - The Phantom Menace (1999) -$922,379,000
The Lord of the Rings: The Two Towers (2002) -$921,600,000Wednesday, November 21, 2007
పవన్ కళ్యాణ్ "జల్..సా.."గుతోందా?


ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(21/11/2007)
(for some thematic elements, mild violence and language)
ENCHANTED : Rating-PG(for some scary images and mild innuendo)
HITMAN : Rating-R(for strong bloody violence, language and some sexuality/nudity)
I'M NOT THERE : Rating-R(for language, some sexuality and nudity)
NINA'S HEAVENLY DELIGHTS : Rating-PG-13(for some sexual content)
RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శ్రీవెంకట్ బులెమోని
Tuesday, November 20, 2007
బాక్స్ ఆఫీస్ రిపోర్ట్: తగ్గిన కలెక్షన్లు
శేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మక చిత్రం "హ్యాపీడేస్" హవా కొంత తగ్గింది. అయినా ఇప్పటికీ ఈ చిత్రం మొదటి స్థానంలోనే కొనసాగుతోంది.ఎ సెంటర్లలో కలెక్షన్లు తగ్గగా, బి సెంటేలలో బాగా క్షీణించాయి.అయినా ఇప్పటికీ ఈ చిత్రం ఆరోగ్యకర స్థాయిలోనే కొనసాగుతోంది.
ఈ వారం తరున్ చిత్రం "నవవసంతం" కలెక్షన్లు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి.అయితే "హ్యాపీడేస్" తరువాత ఎక్కువశాతం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.3.ఫన్నీ కామెడీతో మూడవ స్థానంలో నిలుచున్న"సీమ శాస్త్రి"
"సీమ శాస్త్రి" చిత్రం అల్లరి నరేశ్ కు బాగా ఊరట నిచ్చిందని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో నరేశ్ నటించిన ఏ చిత్రమూ కనీసం సాధారణ స్థాయిలో కూడా ఆడకపోవడంతో అతను బాగా నీరసించాడు. అయితే ఈ చిత్రంలోని రాయలసీమ నేపద్యంలో కామెడీని ప్రేక్షకులు బాగా ఆదరించడతో ఈ చిత్ర వసూళ్ళు ఆశించిన స్థాయిలోనే కొనసాగుతున్నాయి.బి,సి సెంటర్లలో ఈ చిత్రం కలెక్షన్లు బాగున్నాయి.వెంకటేశ్, నయనతారల "తులసి" కలెక్షన్లు మినిమం స్థాయిలో కొనసాగుతున్నాయి. ఎ సెంటర్లలో బాగ తగ్గిన కలెక్షన్లు బి, సి సెంటర్లలో నిలకడగా ఉండటం వల్ల ఈ చిత్రం ఫరవాలేదనే స్థాయిలో కొనసాగుతోంది.
శ్రీవెంకట్ బులెమోని
కన్నీళ్ళు,కాకరకాయలు లేని మెగా సీరియల్"యువ":అక్కినేని నాగార్జున
న్న మెగా సీరియల్ "యువ". సీరియల్స్ అనగానే రెగ్యులర్గా ఉండే ఏడుపులు, పెడబొబ్బలు, సెంటిమెంట్, కన్నీళ్ళు, కాకరకాయలు మాసీరియల్ లో ఉండవని అక్కినేని నాగార్జున ప్రకటించారు.రానున్న డిసెంబర్ 1నుంచి మాటీవీలో ప్ర
తి శనివారం,ఆదివారం సాయంత్రం 8.30నిమీహాలకు ప్రసారం చేయనున్న ఈ సీరియల్ మొత్తం "యువ" రక్తంతో కూడుకున్నదని, వారాంతంలో సరదాగా కాలక్షేపం చేయించడమే తమ సీరియల్ లష్యమని నాగార్జున ప్రకటించారు.
‘We want to become a giant theatre chain globally’ :PSTL MD P.S.Saminathan
Pyramid Saimira Theatres Ltd (PSTL), which went public in late 2006, has almost overnight become a company that straddles multiple segments of the film world, from production to exhibition. It has done so by being unconventional from the sta rt, be it leasing old single-screen theatres to ramp up its screen presence or acquiring theatre chains overseas even as all other players remain focussed on domestic markets. We have reached a stage where we have become big. We are actually doubling in size every three months.
Today we have more than 500,000 seats. We are spread across five countries. We have 703 screens. We produced close to 38 films this year and we think only Paramount Studios and Universal Studios would have beaten this number. We have distributed over 90-100 films. We have started TV serial production.
We will beat Balaji Telefilms in the next one or two months in terms of hours of programming. We have targeted eight channels. Our focus is to go to niche areas and control everything. We will also enter Hindi genre in the satellite television market. To an extent, we are not communicating this pace of growth. But every film in India has to pass through our hands, either at the production stage or at the distribution stage. We are present everywhere, so, without us, no film can be released at the exhibition stage.
The second is to go abroad and focus on Indian films, and target Asian audiences in the western territory. There is no company that has, so far, focussed on the ground level. They have focussed on the middle level, that is, distribution. No one has built the required infrastructure.We believe in ground level strength, and not on in trading alone. So we are building infrastructure so that we have a sustainable base.
It gives you 100-250 per cent margin even without fleecing the public. You go to a theatre expecting coffee to be expensive, and popcorn that is available for Rs 5 outside to be Rs 10 inside. Your price expectations are higher. So if we sell it for Rs 7.50, it will be seen as cheap.
We want people to see our F&B as an independent business. We want more footfalls. Our operating margins will always be less than 20 per cent for our theatre business.
Monday, November 19, 2007
పవర్ ఫుల్ & క్రేజీ "రాక్" గర్ల్ ఫ్రెండ్ అవ్రిల్ లావిగ్నె
హాలీవుడ్ లోని ఆధునిక మ్యూజిక్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రేజీ గాయని, సంగీత దర్శకురాలు, నటి ఆవ్రిల్ లావిగ్నె ను ఎరుగని ఆధునిక తరం కుర్రకారు దాదాపు ఉండరని చెప్పవచ్చు.
కెనడియన్ బిజినెస్ వీక్లీ అధికారిక ఓటింగ్ ప్రకారం హాలీవుడ్ లోని ఏడవ అత్యధిక శక్తివంతురాలయిన కెనడియన్ గా కీర్తిని అందుకుంటున్న ఆవ్రిల్ లావిగ్నె "బెస్ట్ బ్యాండ్ ఇన్ ద వరల్డ్" గా, మరియు ప్రపంచంలోని శక్తివంతులైన సంగీత కళాకారులలో తొమ్మిదవ వ్యక్తిగా రాణిస్తోంది.
2002లో "లెట్ గో" అంటూ తన రాక్, పాప్ సంగీత ప్రపంచాన్ని సృస్టించుకోవడం ఆరంభించిన "అండర్ మై స్కిన్(2004)","ది బెస్ట్ డ్యాం థింగ్(2007)"తో సంగీత ప్రపంచంలో ఆధునిక తారగా అవతరించింది. అమె సంగీత దర్శకత్వం వహిస్తూ, నటించిన పాప్ అండ్ రాక్ సాంగ్ లలో"కంప్లీటెడ్", "గర్ల్ ఫ్రెండ్" "ఐ యాం విత్ యు","హ్యప్పీ ఎండింగ్" పాటలు యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ముప్పై మిలియన్ల ఆల్బం లు అమ్ముకున్న కొత్త తారగా ఆవ్రిల్ లావిగ్నె రికార్డు సృస్టిస్తున్నారు. హాలీవుడ్ సినీ రంగంలోకి అడుగుపెట్టిన దాదాపు అందరు పెద్ద నటులు, నిర్మాతలు, దర్శకులు, నిర్మాణ సంస్థలతో పనిచేసి ప్రతిభావంతుతాలైన సంగీత దర్శకురాలిగా, గాయనిగా, నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు."సీమ శాస్త్రి" వెరీ గుడ్డు : ఆడియెన్స్ టాక్
ప్రేమ ముదిరిన తరువాత సుబ్రమణ్య శాస్త్రికి తెలుస్తుంది సురేఖా రెడ్డి ఫ్యామిలీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని. శాస్త్రి గారు కూడా ఫ్యాక్షన్ తరహాలోనే వెళ్లి సురేఖా రెడ్డి తల్లి దండ్రులను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఏమైందన్నది సీమశాస్త్రిని అడిగితెలుసుకోండి కానీ ఆయన చేసే ప్రయత్నాలు మాత్రం ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి.
హీరో హీరోయిన్ లిద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అల్లరిగా నటించే నరేష్ బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో చక్కగా నటించాడు. హీరోయిన్ అందంగా కనిపించింది. పాటలు బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే కామెడీ చిత్రంగా చెప్పవచ్చు. కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు వెంటనే సినిమాకు వెళ్లవచ్చు.
నటీనటులు: అల్లరి నరేష్, ఫర్జానా, జయప్రకాష్ రెడ్డి, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ఎల్ బి శ్రీరామ్, ముమైత్ ఖాన్, కోవై సరళ, రఘుబాబు తదితరులు.
టెక్నీషియన్లు:మాటలు-మరుధూరి రాజా,సంగీతం-వందేమాతరం శ్రీనివాస్,సినిమాటోగ్రాఫర్-అరుణ్,ఎడిటింగ్-రామ్ గోపాల్ రెడ్డి,నిర్మాత-చావలి రామాంజనేయులు,స్క్రీన్ ప్లే, దర్శకత్వం-జి నాగేశ్వర్ రెడ్డి.
అరుదైన ప్రపంచపు తొలి మాటల చిత్రం "జాజ్ సింగర్" (ఎక్స్ క్లూజివ్ ఫోటోస్ & వీడియో)
అతి అరుదైన ఈ వీడియో ప్రపంచపు తొలి టాకీ(మాటల) చిత్రం "జాజ్ సింగర్" లొనిది. వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రంలో 72 పాటలు ఉండటం గమనార్హం. 1927లో నిర్మించి
న ఈ చిత్రంలో ఆల్ జాన్సన్, పాల్ డ్రెస్సర్స్ ముఖ్య తారాగణంగా నటించారు. మొట్ట మొదటి సారి చిత్రంలో నెగిటివ్ పై సౌండ్ ట్రాక్ ముద్రించి విడుదలచేయన్నున్న ఈ చిత్రంలో ముందు
గా ఎలాంటి మాటలను ఉంచకూడదని అనుకున్నారు. కేవలం కొన్ని పెద్ద పాటలతోబాటు చిన్న చరణాలు ఉన్న సుమారు అరవై ఐదు పాటలను, కొంత సంగీతాన్ని మా
త్రం ఈ చిత్రంలో ఉంచాలనుకున్నారు. కానీ షూటింగ్ సమయంలో ఈ చిత్రంలోని ముఖ్య నటుడైన ఆల్ జాల్సన్ తన పాట పాడాక, అకస్మాత్తుగా "హే వెయిట్, వెయిటె మినిట్, యూ హెవెంట్ హియర్డ్ నథింగ్ యట్!...వెయిటె మినిట్, ఐ టెల్ యూ.. యూ హెవెంట్ హియర్డ్ డర్టీ హ్యాండ్స్,..డర్టీ ఫేస్" అంటూ అర్థం, పర్థం లేకుండా మాట్లాడాడు. ఆల్ జాల్సన్ అలా అర్థం పర్థ లేకుండా మాట్లాడటమేమిటాని చిత్ర దర్శకు
డు అలాన్ క్రాస్ లాండ్ చిర్రుబుర్రు లాడుటుంటే, చిత్ర సహ నిర్మాత మాత్రం "థట్ వర్డ్స్ ఆర్ ఇంప్రెస్ పబ్లిక్" అంటూ పట్టుబట్టి మరీ వాటిని చిత్రంలో అలాగే ఉంచి, చిత్రాన్ని విడుదలచేయించారు. చిత్రం విడుదల అనంతరం అందులోని పాటలు, మాటలు ప్రేక్షకూలను ఉర్రూతలూగించాయి. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.శ్రీవెంకట్ బులెమోని
నాగార్జున "లవ్ స్టోరీ...1,2,3..." ఆగిపోయింది

యానిమేషన్ చిత్రంలో "థీఫ్ ఆఫ్ బాగ్దాద్" గా నటిస్తున్న చిరంజీవి

తెలుగువారి మెగాస్టార్ అతి త్వరలో పరపంచవ్యాప్తంగా చిన్నారులను అలరించనున్నాడు. చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన యానిమేషన్ రూపంలో చిన్నారులను అలరించడానికి చిరంజీవి సమాయత్తమవుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను, పెద్దలను ఎంతగానఓ అలరించిన "బాగ్దాద్ గజదొంగ" గా చిరంజీవి నటిస్తున్నారు. గతంలొ ఇదే పేరుతో చిరంజీవి నటిస్తూ ఆగిపోయిన ఇంగ్లీషు చిత్రం తనరూపు మార్చుకుని యానిమేషన్ ప్రక్రియలోకి పరాకాయ ప్రవేశం చేయనుంది. దాంతో మొత్తానికే ఆగిపోయిందనుకున్న "థీఫ్ ఆఫ్ బాగ్దాద్" చివరికి తెరకెక్కడానికి సమాయత్తమవడమే, కాకుండా చిన్నారులకు ఎంతో ఇష్టమైన యానిమేషన్ ప్రక్రియలో దర్శనమివ్వనుండటం నిజంగా తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా చిరంజీవిని అభిమానించే అతని అఖిలాంధ్ర ప్రేక్షకులకు సంతోషం కలిగించే విషయమమే మ
రి. అమెరికాకు చెందిన చలపతి అనే భారతీయ పారిష్రామిక వేత్త రూ.8.5కోట్ల రూపాయల పెద్దమొత్తంలో నిర్మించనున్న ఈ యానిమేషన్ చిత్రం అఖిల భారతీయ భాషలతోబాటు, ఇంగ్లీషు, ఫ్రెంచి, కొరియన్, మలై భాషలలో రూపొందనుంది. గతంలో ఆగిపోయిన "థీఫ్ ఆఫ్ బాగ్దాద్" కు సంబంధించిన
ఇంతవరకు షూటింగ్ జరిగిన పార్ట్ లోని క్యారెక్టర్ ఆధారంగా రూపొందించిన కొత్త యానిమేషన్ చిరంజీవి క్యారెక్టర్ ఆధారంగా ఇప్పుడు రూపొందబోయే కొత్త చిత్రం ఉంటుంది. మిగతా పార్ట్ కోసం చిరంజీవి అమెరికాలో ప్రయేకంగా బ్లూ డ్రెస్స్ ధరించి షూటింగ్ లో పాల్గొంటారు. కాగా ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి కృషిచేతున్నట్లు తెలిసింది. వచ్చే సంవత్సరం దసరా పర్వదినోత్సవం నాటికల్లా ఈ చిత్రాన్ని విడుదలచేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలిసింది.శ్రీవెంకట్ బులెమోని
Saturday, November 17, 2007
150 కోట్ల రూపాయలతో మొదలైన సంక్రాంతి సమరం
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న బొమ్మరిల్లు ప్రొడక్షన్స్ వారి "ఒక్క మగాడు" చిత్రం పూర్తిగా సెంటిమెంటు ఆధారంగా సంక్రాంతికి విడుదలవుతోంది. చిత్రంలో తమండ్రీ, కొడుకుల పాత్రలు పోశిస్తున్న బాలకృష్ణ కథా పరంగా సెంటిమెంటు బాగా పండిందని భావిస్తున్నాడు. మరోవైపు సంక్రాతి సమరంలో గత "సమర సిం హా రెడ్డి", "నరసిం హనాయుడు"చిత్రాలలాగా ఈ చిత్రం విజయం సాధిస్తుందని నమ్ముతున్నాడు. మరోవైపు చిత్ర దర్శక,నిర్మాత వై వి యస్ చౌదరి కూడా అదే నమ్మకంతో ముందుకుకదులుతున్నాడు.
యువతరం పై ఉన్న నమ్మకంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన "జల్సా" చిత్రాన్ని సంక్రాంతికి విడుదలచేయడానికి ఒప్పుకున్నాడని టాలీవుడ్ కథనం. హాలీవుడ్ "లవ్ డాక్టర్" మూల కథగా రూపొముతున్న ఈ చిత్రంలో ఇలియానా తన అందాలను ఆరబోయబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం గత "ఖుషీ" రోజులను తిరిగితీసుకువస్తుందని పవన్ నమ్ముతున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్, దిల్ రాజుల కలయికలో అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం ఈ సంక్రాంతికి పోటీలోకి దిగుతోంది. దిల్ రజు బ్యానరుపై గతంలో అల్లు అర్జున్ చేసిన "ఆర్య", భాస్కర్ చేసిన "బొమ్మరిల్లు" చిత్రాలౌ అఖండ విజయాన్ని సాధించడంతో, వీరి కొత్త చిత్రం ఈ సంక్రాంతికి భారీ అంచనాలమధ్యన బరిలోకి దిగుతోంది.4. దేవుడే రక్షిస్తాడన్న నమ్మకంతో వస్తున్న "కృష్ణార్జునులు"
అక్కినేని నాగార్జున, మంచు విష్ణు వర్ధన్ దేవుడూ, భక్తుడుగా నటిస్తున్న అధునిక చిత్రం సంక్రాంతి సమరంలో జవరి 14వ తేదీన విడుదలవుతోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్రం "బ్రూస్ ఆల్మైటీ" ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రలో నాగార్జునది మాడ్రన్ దేవుని పాత్ర కాగా, విష్ణుది కామెడీ తరహాలో కొనసాగే పాత్ర. అన్నట్లు ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా మరో దేవునిగా ప్రత్యక్షం కానున్నారు.ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న "వాన" చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకమొతె ఉన్నారు. కన్నడంలో అఖండ విజయం సాధించిన "ముంగారు మాలై"(తొలకరి జల్లులు) చిత్రాన్ని ఆయన రీమేక్ చేస్తున్నారు. వినయ్ చోప్ర, మీరా చొప్రా లు ఈ చిత్రంలో నాయికా నాయకులుగా నటిస్తున్నారు.
శ్రీవెంకట్ బులెమోని
ప్రఖ్యాత "సిసిల్ డిమిల్లి" అవార్డు అందుకోనున్న స్టీవెన్ స్పీల్ బర్గ్

త్మక "గోల్డెన్ గ్లోబ్ అవార్డు"ల ప్రధానోత్సవం సందర్భంగా ఇస్తారు.60 సంవత్సరల వయస్సుగల స్పీల్ బర్గ్ గతంలో "ఇ.టి","జురాసిక్ పార్క్" తదితర పలు ప్రతిష్టాత్మక చిత్రాలను హాలీవుడ్ కు అందించారు. ఒక విధంగా బాక్స్ ఆఫీస్ చరిత్రను తన కలెక్షన్లతో తిరగరాసిన చరిత్ర స్పీల్ బర్గ్ ది. ప్రస్తుతం 65వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ ప్రఖ్యాత "సిసిల్ డిమిల్లి" అవార్డును స్పీల్ బర్గ్ కు వచ్చే జనవరి13,2008న అందిస్తారు.గతంలో స్పీల్ బర్గ్ ఆరు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను, మూడు ఆస్కార్ అవార్డులను అందుకోవడమే కాకుండా, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా నుంచి ప్రతిష్టాత్మక "లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు"ను సహితం అందుకున్నారు.
సంజయ్ దత్‌ను జైల్లో కలుసుకుని ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్న పాకిస్తాన్ క్రికెటర్

ముంబయి పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను పాకిస్థాన్ స్పీడ్‌స్టార్ షోయబ్ అక్తర్ కలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ కోరికను షోయబ్ అక్తర్ తన ప్రతినిధుల ద్వారా సంజయ్ సోదరి ప్రియాదత్ దృష్టికి తీసుకెళ్లాడు. ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా నిర్ధారించబడిన సంజయ్ దత్ ప్రస్తుతం పూణేలోని యారవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.సంజయ్‌ను జైళ్లోనే కలుసుకునేందుకు అక్తర్ ప్రయత్నిస్తున్నట్లు పాక్ మీడియా పేర్కొంది. సంజయ్ దత్‌కు షోబయ్ అక్తర్ వీరాభిమాని. సంజయ్‌కు తాను వీరాభిమానినని, అతడు జైలు నుంచి విడుదల కావాలని ఎన్ని కుటుంబాలు కోరుకుంటున్నాయో తనకు తెలుసని అక్తర్ అన్నాడు.ఈ రావల్పిండీ ఎక్స్‌ప్రెస్ సంజయ్‌కు బహూకరించేందుకు ఓ ప్రత్యేక బహుమతిని కూడా కొనుగోలు చేశాడు. అయితే అదేమి బహుమతో వెల్లడించలేదు. సంజయ్‌ను జైళ్లో కలుసుకునే అవకాశం వస్తే అతనికి ఇచ్చేందుకు తానొక ప్రత్యేక బహుమతిని కూడా సిద్ధం చేసుకున్నానని మాత్రం అక్తర్ చెప్పాడు. ఎం ఎస్ రాజు ప్రతిష్టాత్మక చిత్రం "వాన"
ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకునిగా మారి నిర్మిస్తున్న "వాన
" చిత్రంపై సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడంలో సూ
పర్ హిట్ అయిన "ముంగారు మాలై" చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలను డిసెంబర్ 14వ తేదీన విడుదల చేయను
న్నారు. ఈ చిత్రం మాత్రం సంక్రాంతి పర్వదినోత్సవం సందర్బంగా జనవరి రెండవవారంలో విడుదలచేయనున్నారు."సెక్సీయెస్ట్ ఆసియన్ ఉమన్-2007" గా ఎన్నికైన బిపాషా బసు
బాలీవుడ్ క్రేజీ కథానాయకి బిపాషా బసు "సెక్సీయెస్ట్ ఆసియన్ ఉమన్-2007"గా ఎన్నికైంది. ప్రపంచంలోకెల్లా అత్యంత సుందరాంగియైన ఆసియన్ మహిళ అంటూ ఓటర్లు బిపా
షాను కీర్తిస్తున్నారు. లండన్ లోని ప్రముఖ పత్రిక "ఈస్టర్న్ ఐ" నిర్వహించిన సర్వేలో 2007వ సంవత్సరానికి గాను బిపాషా బసు అత్యంత సుందరమైన, సెక్సీయెస్ట్ ఉమన్ గా ఎన్నికైం
ది. కాగా రెండవ స్థానాన్ని బాలీవుడ్ కే చెందిన ప్రముఖ నటీమణి మాధురీ దీక్షిత్ ఎన్నికైంది. గతేడాది ప్రధమ స్థానాన్ని సాధించిన ప్రియాంక చోప్రాకు ఈ సంవత్సరం మూడవ స్థానం దక్కింది. వీరి తర్వాత మొదటి పది స్థానాల్లో వరుసగా ఐశ్వర్యా రాయ్,లైలా రౌస్,శిల్పా శెట్టి,కత్రినా కైఫ్,కరీనా కపూర్,లారా దత్తా,ఇమాన్ అలీలు ఎన్నికయ్యారు.Friday, November 16, 2007
"మిస్ గోల్డెన్ గ్లోబ్-2008"గా ఎన్నికైన బ్రూస్ విల్స్ కూతురు


అమెరికాలో "జై హనుమాన్ రిటర్న్స్" కు డబ్బింగ్ చెబుతున్న చిరంజీవి


విష్ణు,నాగార్జున ల చిత్రానికి పేరు పెట్టండి

Thursday, November 15, 2007
చిరంజీవి "మంచమేసి దుప్పటేసి" రీమిక్స్ పాట "సీమశాస్త్రి"లో
చిరంజీవి నటించిన "కొండవీటి రాజా" చిత్రంలోని "మంచమేసి దుప్పటేసి"పాట మరోమారు ప్రేక్షకులను అలరించనుంది. "కొండవీటి రాజా" చిత్రంలో చిరంజీవి, విజయశాంతి లపై చిత్రీకరించిన ఈ పాట అప్పట్లో మంచి ఆదరణ చూరగొంది.ఈ పాటను నరేశ్ హీరోగా నటించిన "సీమ శాస్త్రి" చిత్రంలో రీమిక్స్ చేశారు.శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని చావలి రామాంజనేయులు నిర్మించగా, జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ విడుదలచేస్తోంది.
పౌరాణిక దేవునికీ, మాడ్రన్ దేవునికీ జరగనున్న బాక్స్ ఆఫీస్ యుద్దం

తెలుగు సినీ రంగంలో పౌరాణిక చిత్రాలకు లోటు లేదు. 1931లో నిర్మించిన తొలి తెలుగు చిత్రం "భక్త ప్రహ్లాద" మొదలుకొని కొన్ని వందల పౌరాణిక చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే తెలుగు సినిమాలలో కొత్తగా మరో మాడ్రన్ దేవుడు అవతరించనున్నాడు. పి వాసు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్న "కృష్ణార్జునులు" చిత్రంలో విష్ణు కథానాయకునిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే చిత్రంలో టాలీవుడ్ రోమాంటిక్ హీరో నాగార్జున పౌరాణిక పాత్ర ధరిస్తున్న విషయమూ తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రముఖ హాలీవుడ్ చిత్రం "బ్రూస్ ఆల్ మైటీ" ఆధారంగా రూపొందుతోంది. ఇందులో మాడ్రన్ దేవునిగా లా మోర్గన్ ఫ్రీమన్ నటించిన పాత్రను ఇప్పుడు నాగార్జున పోశిస్తున్నారు. అయితే ఈ దేవునికి మాడ్రన్ కృష్ణునిగా నామకరణం చేశారు. దాంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఒకేసారి "రంగా పాండురంగా" చిత్రంలో బాలకృష్ణ కృష్ణునిగా నటిస్తుండగా, మరో వైపు నాగార్జున ఆధునిక కృష్ణునిగా నటిస్తున్నాడు. దాంతో తెలీకుండానే పౌరానిక కృష్ణునికీ,ఆధునిక కృష్ణునికీ బాక్స్ ఆఫెస్ పోరాటం మొదలైంది. కొంచెం అటూ, ఇటూగా 2008లో విడుదలవనున్న ఈ చిత్రాలలో ఏ చిత్రం ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తుందో వేచి చూస్తే గానీ తెలీదు. Wednesday, November 14, 2007
పిరమిడ్ సాయిమిరా విడుదల చేయనున్న "హల్లా బోల్" చిత్రం పై ప్రెస్ టాక్ క్లిప్పింగ్స్
బాక్స్ ఆఫీస్ రిపోర్ట్: హ్యాప్పీయెస్ట్ "హ్యాపీడేస్"
తెలుగు యువతరానికి కొత్త జ్వరం పట్టుకుంది. దాని పేరు "హ్యాపీడేస్". దీనికి మందు "హ్యాపీడేస్" చిత్రాన్ని వారానికోసారి చొప్పున కనీసం రెండు మూడు నెలలపాటయినా చూడాలని, అదీ కూడా సమీప భవిష్యత్తులో "హ్యాపీడేస్" చిత్రం ఎక్కడ ప్రదర్శింపబడినా, తమ మితృలతో కలిసి చూస్తే ఈ జ్వరం అతి తొందరగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సినీ పండిత డాక్టర్ల సూచన. అందుకని ఈ చిత్రాన్ని నంబర్ వన్ స్థానంలో కొనసాగించాలని వారి సూచన.
"హ్యాపీడేస్" కొనసాగింపుగా "నవవసంతం" ను ప్రేక్షకులు స్వీకరిస్తే తప్పు లేదని టాలీవుడ్ సినీ పండితుల అభిప్రాయం. స్నేహం, ప్రేమ, కుటుంబ నేపద్యంలో వచ్చిన తరున్, ప్రియామణిల "నవవసంతం" ఈ వారం రెండవ స్థానాన్ని పొందింది.3. బాగా వెనకబడిన "అతిధి"
మహేశ్ బాబు నటించిన అతిధి చిత్రం ఫెయిల్యూర్ దారి పట్టింది. కలెక్షన్ల పరంగా బాగా వెనకబడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. మహేశ్ బాబు మార్కు చిత్రంలో లోపించడం, పోకిరికి కొనసాగింపైన క్యారెక్టరైజేషన్ ల వల్ల ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా నిరుత్సాహ పరుస్తోందని సినీ విమర్షకుల కథనం.విక్టరీ వెంకటేశ్, నయనతారల చిత్రం "తులసి" కలెక్షన్ల వేటలో బాగా వెనకబడింది. శృతిమించిన హింసవల్లే ఈ చిత్రం వెనకబడిందని ట్రేడ్ రిపోర్ట్.
శ్రీవెంకట్ బులెమోని
ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(14/11/2007)
(for intense sequences of violence including disturbing images, some sexual material and nudity.)
LOVE IN THE TIME OF CHOLERA : Rating -R(for sex content/nudity and brief language.)
MARGOT AT THE WEDDING : Rating -R(for sexual content and language.)
RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శ్రీవెంకట్ బులెమోని
Tuesday, November 13, 2007
లాస్ ఏంజిల్స్ లో తెలుగు వారి "దీపావళి"
తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ క్యాలిఫొర్నియా ఆద్వర్యంలో లాస్ ఏంజిల్స్ లో జరిగిన "దీపావళ్" ఉత్సవాలు తెలుగువారి హృదయాలలో ఆనంద డోలికలను విహరింపజేశాయి. క్లాసికల్ నృత్యం మొదలుకొని సినీ నృత్యం, జానపదం, నాటకం, కామెడీ, ఫ్యాషన్ షో...ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగువారు పరవశులయ్యారని తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ క్యాలిఫోర్నియా అద్యక్షుడు అనిల్ అర్రబల్లి తెలియజేశారు.

"బాటా" ఆధ్వర్యంలో క్యాలిఫొర్నియాలో ఘనంగా జరిగిన "ఘంటసాల ఆరాధనోత్సవాలు"

అమెరికాలోని క్యాలిఫోనియాలో ఉన్న "బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా)" ఆద్వర్యంలో అమర గాయకుడు ఘంటసాల ఆరధనోత్సవాలు ఘనంగా జరిగాయి. గాయక శిరోమణి జి వి ప్రభాకర్, గాయక రత్న మణి శాస్త్రి, రాజు ఏడూరి, గాయత్రి అవ్వారి తదితర కళాకారులు బాటా ఆద్వర్యంలో మిల్పిటాస్(క్యాలిఫోర్నియా)లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఆహూతులను అలరించారు. సుమారు 700మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు. ఇందులో జరిగిన ఇతర నృత్య కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నట్లు బాటా తెలిపింది.ఈ కార్యక్రమంద్వారా వసూలయిన $15000/- మొత్తాన్ని వేగ్నేశ ఫౌండేషన్ కోసం విరాళంగ ఇచ్చినట్లు బాటా తెలియజేసింది.Monday, November 12, 2007
"హంసే నా టక్ రానేకా" పేరుతో హిందీలో అనువాదమవుతున్న మహేశ్ బాబు "సైనికుడు"

హృతిక్ రోషన్ హీరోగా బ్రాడ్ పిట్ నిర్మించనున్న హాలీవుడ్ చిత్రం

ఎంతగానో నచ్చడం వల్ల హృతిక్ కూడా వెంటనే తన అంగీకారాన్ని తెలియజేశాడని సమాచారం. ఈ చిత్రం 2008లో నిర్మాణాన్ని ప్రారంభించుకుని 2009 ప్రధమార్థంలో విడుదలవుతుందని సమాచారం.Saturday, November 10, 2007
పిరమిడ్ విడుదలచేయనున్న నరేశ్ "సీమశాస్త్రి"
పాత్రికేయుల మధ్యన తన 19వ భర్త్ డే జరుపుకున్న శ్రీజ

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపొర్ట్: సీజనల్ సూపర్ హిట్ "హ్యాపీడేస్"
శేఖర్ కమ్ముల "హ్యాపీడేస్" కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృస్టిస్తోంది. రాష్ట్రం తో బాటు, తమిళనాడు, కర్నాటకలలో,మరియు అంతర్జాతీయంగా అమెరికా,ఆస్ట్రేలియా,సౌదీ,బ్రిటన్ లలో ఈ చిత్రం మంచి ఆదరణతో నడుస్తోంది. రాష్ట్రంలో ఏ సెంటర్లలో రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్న ఈ చిత్రం బి సెంటర్లలో మాత్రం సాధారణంగా కొనసాగుతోంది.
మహేశ్ బాబు చిత్రం "అతిధి" పరిస్థితి రెండవ స్థానంతో సరిపుచ్చుకోవలసి వస్తోంది. ఈ చిత్రం ఆరంభం నుంచి ప్రేక్షకులను ఆకట్టుకున్నా, చిత్రం క్లేమాక్స్ ఆశించిన స్థయిలో లేక పోవడం చిత్ర విజయాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ చిత్రం నడిపిస్తే నడిచే చిత్రం గా మారిందని కొందరు విమర్శిస్తున్నారు.3. ఉదయ్ కిరణ్ కు తృప్తిని మిగిల్చే "వియ్యాలవరి కయ్యాలు"
ఉదయ్ కిరణ్, శ్రీహరి కలయికలో వచ్చిన "వియ్యాలవారి కయ్యాలు" చిత్రం ప్రేక్షకులను సాధారణంగా ఆక్ర్శిస్తోంది. పేరులోని వియ్యాలు, కయ్యాలు పదాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. కలెక్షన్ల పరంగా ఫిఫ్టీ ఫిఫ్టీ గా కొనసాగుతున్న ఈ చిత్రం మరో వారం ఇదే తరహాలో కొనసాగే అవకాశం ఉంది.పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే పదానికి అక్షరాలా అతికినట్లు సరిపోయే చిత్రం "చిరుత". వారసత్వం ప్రారంభాన్నిస్తుందే తప్ప చిత్రాన్ని నిలబెట్టదని ఈ చిత్రం మరోమారు నిరూపించింది. రాం చరన్ నటనతో ఏమాత్రం సంతోషపడని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని దాదాపు మరిచిపోయారు. దాంతో ఒకటీ, అరా అన్నట్లు కలెక్షనలతో ఈ చిత్రం "సా...గుతోంది".
శ్రీవెంకట్ బులెమోని
శంకర్, వినాయక్ లతో కథా చర్చలు కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి

Friday, November 9, 2007
కమల్ పై హత్యాయత్నం,బెదిరింపు కేసు: కోర్టు ఆదేశంతో కదిలిన పోలీసులు

"దీపావళి" పండగంటే మహా ఇష్టం: మమతా మోహన్‌దాస్

ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై నడిచిన "శ్రీజ, శిరీష్ భరద్వాజ్"...!

దిల్ రాజు, సిద్దార్థ లకు "హీరోయిన్ కావలెను"
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న "కొత్త బంగారులోకం" చిత్రానికి, అలాగే యువ హీరో సిద్దార్థ నటిస్తున్న మరో కొత్త చిత్రానికి హీరోయిన్ లు కావలెను. "హ్యాపీదేస్" హీరో వరు తో దిల్ రాజు ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి "కొత్త బంగారు లోకం" అనే పేరును ఖరారు చేశారు. అయితే ఈ చిత్రానికి సరైన హీరోయిన్ దొరకడంలేదు. 16నుంచి 19 సంవత్సరాల వయసుగల అందమైన అమ్మాయి తమ చిత్రానికి హీరోయిన్ గా కావాలని దిల్ రాజు ప్రకటించాడు. ఇక "లక్ష్మి","లక్ష్యం" చిత్రాల నిర్మాత నల్లమలుపు బుజ్జి సిద్దార్థ హీరోగా నిర్మిస్తున్న కొత్త చిత్రానికి కూడా హీరోయిన్ దొరకడం లేదు. దాంతెఒ ఆయనా హీరోయిన్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ఆయనకు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసున్న అందమైన హీరోయిన్ కావాలి. దిల్ రాజు సినిమాలో హీరోయిన్ గా అవకాశం కావలసిన వారు kbl.heroine@gmail.com ఈమెయిల్ లో సంప్రదించవచ్చు. ఇక నల్లమలుపు బుజ్జి చిత్రంలో అవకాశం కోసం నేరుగా వారి ఆఫీసులోనే సంప్రదించాలని నల్లమలుపు ప్రకటించాడు.
ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(09/11/2007)
CHRISTMAS IN WONDERLAND : Rating-PG
(for rude language)
FRED CLAUS : Rating-PG
(for mild language and some rude humor)

I COULD NEVER BE YOUR WOMAN : Rating-PG-13
(for sexual content and language)

LIONS FOR LAMBS : Rating-R
(for some war violence and language)
RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children) PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శ్రీవెంకట్ బులెమోని
Wednesday, November 7, 2007
శంకర్ దర్శకత్వంలో చిరంజీవి 149వ చిత్రం!?

రజినీ కాంత్, వెంకటేశ్ "ఇద్దరూ...ఇద్దరే": నయనతార

కంటే "రజనీ వెరీ వెరీ గ్రేట్" ఆయనను మరొకరితో పోల్చటం సాధ్యం కాదు అంటోంది.ఇందుమూలంగా అఖిల బ్లాగర్లకూ ఏం తెలుస్తోందంటే "నయనతార బ్రతక నేర్చిందని". కాదంటారా. టైం మ్యాగజైన్ మెచ్చిన వరల్డ్ టాప్-10 మ్యూజిక్ లో ఎ ఆర్ రెహమాన్ "రోజా"

















































































































































































































































































