Saturday, October 27, 2007

శ్రీజ పేరిట రూ.37 కోట్లు : ఫిలిం నగర్లో పుకార్లు


శ్రీజ పేరిట చిరంజీవి పెద్దయెత్తుననే బ్యాంకు బ్యాలెన్స్ ను ఉంచినట్టు ఫిల్మ్ నగర్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ బ్యాలెన్స్ ఏకంకా రూ.37 కోట్ల మేరకు ఉన్నట్టు సమాచారం. మేజర్ కాగానే ఆ పెద్ద మొత్తం శ్రీజాకు చెందేలా చేసినట్టు భొగట్టా. శ్రీజ మేజర్ కావడం రహస్యంగా ప్రేమ వివాహం చేసుకోవడం వెంటవెంటనే జరిగాయి. శ్రీజ పెద్ద ఆస్తిపరురాలన్నమాట. ప్రేమ జంట ఇక అదురూ బెదురూ లేకుండా జీవనాన్ని కొనసాగించవచ్చని అనుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో ఆ భగవంతునికే తెలియాలని రెండోమాటా వారుమాట్లాడుతుండటం ఇక్కడ గమనార్హం.

1 comment:

నేనెవరైతే మీకేంటి said...

అందుకే బాగా బలిసినట్లు ప్రవర్తిస్తోంది