
పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సి.ఎమ్.పి.ఎఫ్)కు అభిమానుల నుంచి స్పందన రోజురోజుకు పెరుగుతోంది. వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన పవన్ కళ్యాన్ అభిమానులు కొందరు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అంబులెన్స్ ను డొనేట్ చేశారు. అంబులెన్స్ వారి గ్రామంలో 24 గంటలను సేవలను అందిస్తుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో వారు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అంబులెన్స్ ను అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారిని అభినందించారు.
1 comment:
it is good movement in pavan youth.
Post a Comment