
ఈ ఆధునిక రోజులలో బ్లాగింగ్ సర్వసాధారణం. అందుకు ఎవరూ అతీతులు కాదు. ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న వ్యక్తిగత బ్లాగ్ కు తన అభిమానులనుంచి విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఈ బ్లాగులో అమీర్ ఖాన్ తన మనసులోని రకరకాల ఆలోచనలను పొందుపరచడమే కాకుండా, తన సినిమాల విషయాలు, రాష్ట్ర, దేశ పరిస్తితులపై తన అభిప్రాయాలు బ్లాగర్లతో పంచుకుంటున్నాడు. తన మనసులోని అభిప్రాయాలను వ్యక్తం చేయడమే కాకుండా, తన అభిమానులు ఇచ్చే సూచనలను కూడా అప్పుడప్పుడు పాటిస్తున్నట్లు సమాచారం. వ్యక్తి గతంగా అమీర్ ఖాన్ బ్లాగులోకి వెల్లదలచినవారు ఈ క్రింది లింకును క్లిక్ చేస్తే చాలు.
http://www.aamirkhan.com/blog
No comments:
Post a Comment