Wednesday, October 24, 2007

ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(24/10/2007)

అంతర్జాతీయ సినీ ప్రపంచంలో సినిమాలపై వచ్చే "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" చాలా ప్రతిష్టాత్మకమైనవి. అంతర్జాతీయంగా దాదాపు ప్రతి సినీ నిర్మాత, దర్శకుడు, టెక్నీషియన్ సహా సినిమాలతో సంబంధం వుండే ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా చూసే ఈ "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" ను గత వారం నుంచి ఈ బ్లాగులో ప్రచురిస్తున్న విషయం బ్లాగర్లకు తెలుసు. సినిమాలపై, సినీ నిర్మాణంపై, సినీ వ్యాపారంపై అత్యంత ప్రభావం చూయించే ఈ "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" ను యధా తతంగా ప్రచురించనున్నాము.ముందుగా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న చిత్రాలకు రెడ్ కార్పెట్ సంస్థ ఇచ్చిన రేటింగ్స్, ఆ తర్వాత ఈ వారం విడుదల కాబోయే చిత్రాలకు సంబధించిన రేటింగ్స్ ప్రచురిస్తున్నాము. అంతర్జాతీయ సినిమాలగూర్చి తెలుసుకోవాలనే వారు వీటిని గమనించగలరు.
థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న చిత్రాలకు రెడ్ కార్పెట్ రేటింగ్స్
(గమనిక : ముందుగా సినిమా పేరు, వెంటనే ఆయా చిత్రానికి రెడ్ కార్పెట్ ఇచ్చిన రేటింగ్ లను చూడగలరు)
30 Days of Night : Rating-R
(for strong horror violence and language)
Bordertown : Rating -R
(for violence including a brutal rape, sexuality, nudity and language)
The Comebacks : Rating -PG-13
(for crude and sexual content throughout and some drug material)
Gone Baby Gone : Rating -R
(for violence, drug content and pervasive language)
Hoe to cook your life : Rating -PG-13
(for brief strong language)
O Jerusalem : Rating -R
(for some war scenes)
Rendition : Rating- R
(for torture/violence and language)
Reservation road : Rating -R
(for language and some disturbing images)
Sarah London and the paranarmal hour :Rating -PG
(for thematic elements, mild peril and language)
Things we lost in the fire : Rating-R
(for drug content and language)
Wristcutters:A Love Story :Rating -R
(for language and disturbing content involving suicide)
ఈ వారం విడుదల కాబోయే చిత్రాలకు రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్
Before the Devil knows you're the Dead : R
(for a scene of strong graphic sexuality, nudity, violence, drug use and language)
Bella : Rating -PG-13
(for thematic elements and brief disturbing images)
Dan in real life :Rating - PG-13
(for some innuendo)
Jimmy Carter the man from plains : Rating - PG
(for some thematic elements and brief disturbing images)
Music Within : Rating - R
(for language including sexual references, and some drug content)
Rails & Tyes : Rating - PG-13
(for mature thematic elements, an accident scene, brief nudity and momentary strong language)
Saw-IV : Rating - R
(for sequences of grisly bloody violence and torture throughout, and for language)


RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children) PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED

శ్రీవెంకట్ బులెమోని

No comments: