"హ్యాపీడేస్" చిత్ర ప్రభావంతో యువతే ప్రధానంశంగా అక్కినేని నాగార్జున తన అన్నపూర్ణ సినీ స్టూడియోస్ బ్యానరుపై నిర్మిస్తు
న్న మెగా సీరియల్ "యువ". సీరియల్స్ అనగానే రెగ్యులర్గా ఉండే ఏడుపులు, పెడబొబ్బలు, సెంటిమెంట్, కన్నీళ్ళు, కాకరకాయలు మాసీరియల్ లో ఉండవని అక్కినేని నాగార్జున ప్రకటించారు.రానున్న డిసెంబర్ 1నుంచి మాటీవీలో ప్ర
తి శనివారం,ఆదివారం సాయంత్రం 8.30నిమీహాలకు ప్రసారం చేయనున్న ఈ సీరియల్ మొత్తం "యువ" రక్తంతో కూడుకున్నదని, వారాంతంలో సరదాగా కాలక్షేపం చేయించడమే తమ సీరియల్ లష్యమని నాగార్జున ప్రకటించారు.

1 comment:
LOLLOLOLOLOLOLOLOLLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLOLLOLLOLOLOLOLOLOLOLOLLOLOLOLOLOLOLLLOLOLOLOLOLOLOLLOLOLO
Post a Comment