పద్మభూషణ్ కమల్ హాసన్ నటిస్తున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం "దశావతారం" పై ప్రేక్షకులలో అనేక అంచనాలు ఉన్నాయి. తన ప్రతి చిత్రంలో విభిన్నత కోసం తపనపడే కమల్ హాసన్ నటించిన ఈ చిత్రంలోని "నవ" అవతారాలు ఎలా ఉంటాయనే అంశంపై సినీ పరిశ్రమ, ప్రేక్షకులలో అనేక సందిగ్దాలు ఉన్నాయి. సినీ పరిశ్రమతో సహా వీటిలో కొన్ని అవతారాల ఫోటోలు ఎలా వుంటాయో చాలా మందికి తెలియదు. ఈ చిత్ర టెక్నీషియన్లకు మాత్రమే తెలిసిన వీటి గుట్టు ఇప్పుడు మీముందుంది. "దశావతారం" చిత్ర "నవ" అవతారాల చిత్రమాలిక మీకోసం. మిగిలిన ఒక్క అవతారం లో కమల్ హాసం డెబ్బై ఏళ్ళ పండుముసలి స్త్రీగా నటిస్తున్నాడు. ఈ ఒక్క చిత్రం యొక్క ఫోటో ఫైనలైజేషన్ ఇంకా కాలేదు. ఇందుకు సంబధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.Thursday, September 13, 2007
"దశావతారం"చిత్రంలో కమల్ హాసన్ "నవ" అవతారాలు (ఫోటో గ్యాలరీ)
పద్మభూషణ్ కమల్ హాసన్ నటిస్తున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం "దశావతారం" పై ప్రేక్షకులలో అనేక అంచనాలు ఉన్నాయి. తన ప్రతి చిత్రంలో విభిన్నత కోసం తపనపడే కమల్ హాసన్ నటించిన ఈ చిత్రంలోని "నవ" అవతారాలు ఎలా ఉంటాయనే అంశంపై సినీ పరిశ్రమ, ప్రేక్షకులలో అనేక సందిగ్దాలు ఉన్నాయి. సినీ పరిశ్రమతో సహా వీటిలో కొన్ని అవతారాల ఫోటోలు ఎలా వుంటాయో చాలా మందికి తెలియదు. ఈ చిత్ర టెక్నీషియన్లకు మాత్రమే తెలిసిన వీటి గుట్టు ఇప్పుడు మీముందుంది. "దశావతారం" చిత్ర "నవ" అవతారాల చిత్రమాలిక మీకోసం. మిగిలిన ఒక్క అవతారం లో కమల్ హాసం డెబ్బై ఏళ్ళ పండుముసలి స్త్రీగా నటిస్తున్నాడు. ఈ ఒక్క చిత్రం యొక్క ఫోటో ఫైనలైజేషన్ ఇంకా కాలేదు. ఇందుకు సంబధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
Subscribe to:
Post Comments (Atom)








1 comment:
kamal creates history again.. and ...again...
Post a Comment