
జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్న నటి మీరా జాస్మిన్ గ్లామర్ పండించే శృతిమించని శృంగార సన్నివేశాలకు తానూ సిద్దమేనని "నేపాళీ" త
మిళ చిత్రంలో శృంగార సన్నివేశాలలో నటిస్తూ తెలియజేసింది. ఇప్పటిదాకా గృహస్థ ప్రాధాన్యమైన చిత్రాలకే ఓటు వేసిన మీరా జాస్మిన్ ఇకముందు, అవస
రమైన పక్షంలో ముద్దు సన్నివేశాల చిత్రీకరణకూ సై అంది. రాజశేఖర్ నటిస్తున్న "రక్త సంబంధం" చిత్రంలో చెల్లెలి పాత్రలో నటిస్తున్న మీరా జాస్మిన్ తమిళంలో, మళయాలంలో పలు చిత్రాలలో నటిస్తోంది.ఇక ముందు అన్ని భాషలలో, గ్లామర్ పాత్రల
కు ప్రాధాన్యత ఇస్తానని కోలీవుడ్ లో అంటున్నట్లు వినికిడి.



No comments:
Post a Comment