
ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో ఒక్కోలా వుంటే బావుంటుందనిపిస్తుంది. ఎవరికైనా కొద్దిపాటి లీజర్ దొరికినా తమ మనసుకు నచ్చిన పనులలో మునిగితేలుతారు. కొందరు ఝుమ్మని రేడియో వింటే, మరికొందరికి ఆటలాడటం, కొందరికి పాటలు, కొం
దరయితే జాలీగా ఏ ఊటీకో, కొడైకెనాల్ కో
వెళ్ళి సేదతీరుతారు. కాని మన హీరో విక్రం ఏంచేస్తాడో తెలుసా... హాయిగా తన బుజ్జి కుక్క పిల్లలతో ఆడుకుంటూ మనస్పూర్తిగా సేదతీరుతాడు. కావలిస్తే మీరే చూడండి...తన కుక్కపిల్లలతో ఎలా ఆడుకుంటున్నాడో...!. 



1 comment:
Very cute puppys...
Post a Comment