Monday, September 10, 2007

అమీర్ ఖాన్ చిత్రానికి మెగా స్టార్ చిరంజీవి క్లాప్బాలీవుడ్ సంచలనం అమీర్ ఖాన్ కొత్తగా నటిస్తున్న "గజిని"చిత్రానికి మెగా స్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు.
తమిళంలో నిర్మింపబడి అక్కడా, తెలుగులో అనువాదమై ఇక్కడా సంచలన విజయం సాధించిన "గజిని" చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో ఆల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ముంబాయిలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, ఆసిన్ లు జంటగా నటిస్తున్నారు. ఆ సందర్భంగా తీసిన ముహూర్తపు ఫోటోలను ఇక్కడ ఇస్తున్నాం.

No comments: