Monday, September 3, 2007

కమల్ హాసన్ "రాఘవన్" కు ఆరు అవార్డులు.

కమల హాసన్ నటించిన రాఘవన్ తమిళ మాతృకకు ఆరు అవార్డులు వచ్చాయి.ఫిలిం ఫాన్స్ అసోషియేషన్ 2006వ సంవత్సరానికి గాను ప్రకటించిన అవార్డులలో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడుతో బాటు, మరో నాలుగు అవార్డులు వచ్చాయి.
"రాఘవన్" తమిళ మాతృక "వేట్టైయాడు విళైయాడు" చిత్రానికి కమల్ హాసన్ కు ఉత్తమ నటుడిగా, గౌతం మీనన్ కు ఉత్తమ దర్శకుడిగా,పేరరసు కు ఉత్తమ కథా రచయితగా,హారిస్ జయరాజ్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా, రవి వర్మన్ కు ఉత్తమ కెమెరామెన్ గా, ప్రకాశ్ రాజ్ కు ఉత్తమ సహాయ నటుడిగా, ఉన్ని మీనన్ కు ఉత్తమ ఉత్తమ నేపద్య గాయకునిగా అవార్డులు వచ్చాయి. ఈ చిత్రం గత 31న రాష్ట్రంలో విడుదలైంది.

No comments: