అమితాబ్ బచ్చన్ విద్యార్థిగా ఉన్నప్పుడు తన పదహారవ సంవత్సరం(1958)లో, సహ విద్యార్థులు, ఉపాధ్యాయూలతో తీయించుకున్న ఈ ఫోటో అంటే అమితాబ్ బచ్చన్ కు చాలా ఇస్టం. ఇప్పటి అభిషేక్ బచ్చన్ లాగా కొద్దిపాటి పోలికలు కూడాఉన్న ఈ ఫోటోను కనుక్కోవడం సులువే. ప్రయత్నించండి.
దొరకలేదా, అయితే చూడండి, ఈ రెడ్ సర్కిల్ లో ఉన్న విద్యార్థే మన అమితాబ్ బచ్చన్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment