Wednesday, October 17, 2007

ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" మీకోసం.


అంతర్జాతీయ సినీ ప్రపంచంలో సినిమాలపై వచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" చాలా ప్రతిష్టాత్మకమైనవి. అంతర్జాతీయంగా దాదాపు ప్రతి సినీ నిర్మాత, దర్శకుడు, టెక్నీషియన్ సహా సినిమాలతో సంబంధం వుండే ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా చూసే ఈ "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" ను ఇకపై ప్రతి వారం ఈ బ్లాగులో ప్రచురించదలచాము. సినిమాలపై, సినీ నిర్మాణంపై, సినీ వ్యాపారంపై అత్యంత ప్రభావం చూయించే ఈ "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" ను యధా తతంగా ప్రచురించనున్నాము. అంతర్జాతీయ సినిమాలగూర్చి తెలుసుకోవాలనే వారు వీటిని గమనించగలరు.
RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children) PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
ఈ వారం ఫిలిం రేటింగ్స్

(గమనిక : ముందుగా సినిమా పేరు, వెంటనే ఆయా చిత్రానికి రెడ్ కార్పెట్ ఇచ్చిన రేటింగ్ లను చూడగలరు)
"CONTROL" - Rating : R .
( for language and brief sexuality ) "ELIZABETH: THE GOLDEN AGE" - Rating : PG-13
( for language and brief sexuality )

"THE FINAL SEASON" - Rating : PG

( for language, thematic elements and some teen smoking )
"LARS AND THE REAL GIRL" - Rating : PG-13
( for some sex-related content )
"SLEUTH" -Rating : R
( for strong language )
"TYLER PERRY'S WHY DID I GET MARRIED?" -Rating : PG-13
( for mature thematic material, sexual references and language )

"WE OWN THE NIGHT"-Rating : R
( for strong violence, drug material, language, some sexual content and brief nudity )

శ్రీవెంకట్ బులెమోని

No comments: