Monday, October 1, 2007

పేరు మార్చుకున్న "లక్స్ పాప..."






పలు దక్షిణాది చలన చిత్రాలలో నాయికగా నటించి, తెలుగులో "లక్స్ పాపగా" ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆశాశైనీ, తన పేరును "మయూరి" గా మార్చుకుంది.గత కొంత కాలంపాటు స్తబ్దుగా వునా మయూరి ప్రస్తుతం జగపతి బాబు నటిస్తున్న "స్వాగతం" చిత్రంలో నటిస్తోంది. ఇంకా తమిళ, కన్నడ చిత్రాలతోబాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటిస్తున్న లక్స్ పాప ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ కావాలని ఆశిద్దాం.

No comments: