Saturday, October 6, 2007

ఫోటోలు చెప్పే కథ చూద్దామా...!

ఫోటో ఒకటి..."అబ్బ ప్రేమంటే అదే, ఎంత చక్కటి జంటో కదూ..."
ఫోటో రెండు..."దగ్గరినుంచి కూడా బాగానే ఉన్నారు, పాపం అతని నుదుటన దెబ్బ ఏమిటో..."
ఫోటో మూడు..."చూడ్డానికి ఇద్దరు ప్రేమికుల్లాగే కనిపిస్తున్నారు, కానీ ఎక్కడో ఏదో తేడా, ఎందుకంటే వారి ముఖాల్లో ప్రమికులమన్న ఫీలింగే కనిపించడం లేదు. మరి అసలు కథ ఏమిటై ఉంటుందిచెప్మా..."
ఫోటో నాలుగు..."తస్మాత్ దీని సిగదరగ, దీన్ని ఇంతసేపూ ప్రేమికురాలనుకున్నా...కాదు కాదు...ఇదే ఈ సినిమాలో విలన్...భలే నటించిందే..."అదన్నమాట ఈ ఫోటోల వెనుక కథ.
(ఈ సినిమా స్టిల్ల్స్ కమల్ హాసన్ కొత్తగా చేస్తున్న "దశావతారం" లోనివి)

No comments: