Saturday, October 6, 2007

వానొస్తానంటే..మేమొద్దంటామా:టాలీవుడ్ హీరోయిన్లు

"ఇన్నాల్లకు గుర్తొచ్చాన వాన

ఎన్నాళ్ళని దాక్కుంటావె పైన

చుట్టంలా వస్తావె

చూసెల్లిపోతావె..."

అంటూ తెలుగు సినిమా కథానాయికలు వాన పాట పాడుకోవడం కొన్ని దశాబ్దాలుగా వస్తూనే వుంది. మనమూ చూస్తూనే ఉన్నాం. తరాలు మారినా వానపాటలు మాత్రం ఏమీ మారలేదు. కావాలంటే మీరే చూడండి కొత్త కథానాయికలు ఛార్మి, అంకిత, అనుష్క, జెనీలియా, వహీదా,గజల, మీనా, మీరా చోప్రా, సాక్షి శివానంద్ తదితరులు వాన దృష్యాల్లో ఎలా మునిగి తేలుతున్నారో.






















































No comments: