Thursday, October 4, 2007

"చిరుత" ఒక వారం కలెక్షన్స్ "పదిహేను కోట్ల, నలబై నాలుగు లక్షలు".


కలెక్షన్ల పరంగా "చిరుత" చిత్రం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇంతవరకూ ఏ కొత్త హీరో కూడా సాధించని అరుదైన కలెక్షన్ల రికార్డు ఇప్పుడు "చిరుత" స్వంతమైంది. "చిరుత" చిత్రం ఒక వారలో ఏకంగా "పదిహేను కోట్ల, నలబై నాలుగు లక్షలు" వసూలుచేసి అరుదైన ఘనతను సాధించింది.రాష్ట్రంతో బాటు, ప్రక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, ఒరిస్సాలలో మంచి కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం ఓవర్సీస్ లో మాత్రం చతికిలబడింది. ఈ చిత్రం ఏరియా వారీగా సాధించిన కలెక్షన్ల వివరాలు.
1. నైజాం : రూ.4.58 కోట్లు.
2. రాయలసీమ : రూ. 2.70 కోట్లు.
3. నెల్లూర్ : రూ.60 లక్షలు.
4. గుంటూర్ : రూ.1.20 కోట్లు.
5. క్రిష్ణ : రూ.90 లక్షలు.
6. వెస్ట్ గోదావరి : రూ.90 లక్షలు.
7. ఈస్ట్ గోదావరి : 1.10 కోట్లు.
8. ఉత్తరాంధ్ర : రూ.1.80 లక్షలు.
9. కర్నాటక : రూ.72 లక్షలు.
10. ఒరిస్సా : రూ.25 లక్షలు.
11. చెన్నై : 28 లక్షలు.
12. ఓవర్సీస్ : 42 లక్షలు.

No comments: