కాజల్ అగర్వాల్ ఈ మద్యే "లక్ష్మీ కల్యాణం" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. చూడగానే "అమ్మాయి బావుంది" అనిపించేలా కనిపించే కాజల్ అతిత్వరలోనే చాలా అవకాశాలు సాధించింది. పలువురు యువనటులతో అవకాశాలు సాధించిన ఈ అమ్మడు తమిళ తెరవైపుకూడా దృష్టి సారించి అక్కడా అవకాశాలను కైవశం చేసుకోసాగింది. అయితే ఈ అన్ని అవకాశాల వెనక తను "అందాల
ఆరబోతకు సిద్దమేనని చేసిన ప్రకటనే కారణమని, ఎలాంటి గ్లామర్ దృష్యాలలో కనిపించడానికైనా సిద్దపడింత
ర్వాతే తనకు ఎక్కువ అవకాశాలు రాసాగాయని, అయినా ఈ రోజుల్లో గ్లామరస్ గా కనిపించడం అదనపు అర్హత అని"
తనకు దగ్గరివారితో అంటుండటం కొసమెరుపు.

No comments:
Post a Comment