Monday, October 1, 2007

"కుమరన్" గా తమిళనాట విడుదలవనున్న మహేశ్ బాబు "సైనికుడు"


"పోకిరి" తరువాత మహేష్ బాబు సినిమాలను తమిళంలోకి డబ్ చేయడం జరుగుతోంది. ఇంతకుముందు "అతడు" సినిమాను తమిళంలో "నందూ" గా డబ్ చేయగా, తాజాగా "సైనికుడు" సినిమాను తమిళంలోకి డబ్ చేసే పనిలో పడ్డారు.గుణశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు, త్రిషా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో త్రిషా రెచ్చిపోయి ఎక్స్ పోజ్ చేసి మరీ నటించింది. తమిళంలో ఈ సినిమాను "కుమరన్" పేరుతో విడుదల చేయనున్నారు. తమిళ వెర్షన్ అక్టోబర్ 5న విడుదల కానుంది.

No comments: